ఏపీలో కొత్తగా 75 పాజిటివ్ కేసులు
అమరావతి: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 75 కరోనా( కోవిడ్-19 ) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 722కు చేరుకుంది. వీరిలో 92 మంది డిశ్చార్జ్ కాగా, 20 మంది మరణించారు. ఇక ప్రస్తుతం 610 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కోవిడ్-19 కేసులకు …